హెల్త్ సెంట‌ర్ వెళ్లిన మంత్రి స‌త్య‌వ‌తి

రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్.. ఇవాళ మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో పర్యటిస్తున్నారు.  ఇవాళ ఉద‌యం మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో శానిటేషన్ పనులను ఆమె పరిశీలించారు.  గూడూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో  కరోనా వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.